శాంసంగ్‌ 24 అల్ట్రా.. లక్షన్నర పైనే!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ ఫోన్లను జనవరి 17న విడుదల చేసింది. ఎస్‌24, ఎస్‌24+, ఎస్‌24 అల్ట్రా పేరిట తీసుకొచ్చింది.

గెలాక్సీ ఎస్‌24

120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.2 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO డిస్‌ప్లే

ఎగ్జినోస్‌ 2400 ప్రాసెసర్‌.. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (7 ఏళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్స్‌)

50MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా

25వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీ

8GB+256GB - రూ.79,999

8GB+512GB - రూ.89,999

గెలాక్సీ ఎస్‌24+

120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO డిస్‌ప్లే

ఎగ్జినోస్‌ 2400 ప్రాసెసర్‌.. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (7 ఏళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్స్‌)

50MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 10MP 3x టెలిఫొటో పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా

45 వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,900mAh బ్యాటరీ

12GB+256GB - రూ.99,999

12GB+512GB - రూ.1,09,999

గెలాక్సీ ఎస్‌24 అల్ట్రా

5.1 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2X LTPO ఫ్లాట్‌ డిస్‌ప్లే 

స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌.. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (7 ఏళ్ల వరకు ఓఎస్‌ అప్‌డేట్స్‌)

200MP ఓఐఎస్‌+ 12MP అల్ట్రావైడ్‌+ 50MP 5x టెలిఫొటో OIS+ 10MP 3x పెరిస్కోప్‌ జూమ్‌ లెన్స్‌, ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా

45వాట్ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌, 4.5 వాట్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ

12GB+256GB - రూ.1,29,999

12GB+512GB - రూ.1,39,999

12GB+1TB - రూ. 1,59,999

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home