కియారా.. ‘గేమ్‌ ఛేంజర్‌’ హీరోయిన్‌ సంగతులు  

1991 జులై 31న ముంబయిలో పుట్టిన కియారా నటుడు అశోక్‌ కుమార్‌ ముని మనవరాలు.

మాస్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ..

తల్లి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసే స్కూల్‌లో కొంతకాలం టీచర్‌గా చేసిన కియారా

ఎనిమిది నెలల వయసులో ఓ వాణిజ్య ప్రకటనతో కెమెరా ముందుకు..

అసలు పేరు అలియా. ఆడపిల్ల పుడితే పెట్టాలన్న కియారా పేరు స్క్రీన్‌ నేమ్‌గా మారింది 

‘ఫగ్లీ’తో 2014లో బాలీవుడ్‌ ఎంట్రీ. ‘భరత్‌ అనే నేను’తో టాలీవుడ్‌కి పరిచయం

రామ్‌ చరణ్‌కు జోడీగా నటించిన తొలి సినిమా ‘వినయ విధేయ రామ’.. ఇప్పుడు గేమ్‌ఛేంజర్‌..

హిట్‌ అయిన తొలి మ్యూజిక్‌ వీడియో ‘ఊర్వశి’ (236 మిలియన్‌+ వ్యూస్‌)

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌-2024లో ‘విమెన్‌ ఇన్‌ సినిమా గాలా’కు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించారు  

నటికాకపోయుంటే చిత్రకారిణిగానో, డ్యాన్సర్‌గానో స్థిరపడేవారట

రోజూ గంటపాటు కథక్‌ ప్రాక్టీస్‌ చేస్తా. అదే నా వ్యాయామం..

‘అర్జున్‌ రెడ్డి’లో హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినా చేయలేకపోయారు. ‘కబీర్‌సింగ్‌’ మిస్‌ అవ్వలేదు..

మేఘ (లస్ట్‌ స్టోరీస్‌), ప్రీతి (కబీర్‌ సింగ్‌).. సంతృప్తినిచ్చిన పాత్రలు

నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమ వివాహం..

ఈషా అంబానీ బెస్ట్‌ ఫ్రెండ్‌

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలివే!

చాట్‌బాట్స్‌తో ఇవి పంచుకోవద్దు!

వస్తున్నారు సోలోగా.. వినోదమిస్తారు థ్రిల్లింగ్‌గా..

Eenadu.net Home