బై బై గణేశా అంటూ హోరెత్తిన భాగ్యనగరం
చార్మినార్ వద్ద ప్రత్యేక సైకిల్‌పై బుజ్జి గణపయ్యను నిమజ్జనం కోసం తీసుకెళ్తున్న బాలుడు
Image:Eenadu
చార్మినార్ వద్ద బాలాపూర్ గణేశుడు
Image:Eenadu
ట్యాంక్‌బండ్ పరిసరాల్లో నెలకొన్న సందడి
Image:Eenadu
కారు వెనక భాగంలో కూర్చొని గణనాథుడిని నిమజ్జనానికి తరలిస్తున్న యువకులు
Image:Eenadu
మొజంజాహీ మార్కెట్ వద్ద వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న ఓ భక్తుడు
Image:Eenadu
మొజంజాహీ మార్కెట్ వద్ద
Image:Eenadu
స్కూటీపై గణపయ్యను తీసుకెళ్తున్న చిన్నారి
Image:Eenadu
మొజంజాహీ మార్కెట్ వద్ద Image:Eenadu
చార్మినార్ వద్ద కొందరు మట్టి వినాయకుడి విగ్రహాన్ని అక్కడే నీళ్లతో కరిగించి నిమజ్జనం చేశారు.
Image:Eenadu