హారర్ చిత్రంలో.. అందాల తారలు!
గ్లామర్ హీరోయిన్లు సాధారణంగా హారర్ సినిమాలు చేసేందుకు ఇష్టపడరు. కానీ, ‘భూ’లో ఏకంగా టాలీవుడ్ యంగ్ హీరోతోపాటు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మే 27న జియో సినిమాలో విడుదలకానున్న ఈ చిత్రంలో ఎవరెవరు నటించారంటే..
Image: Twitter
విశ్వక్‌సేన్
Image: Instagram
రకుల్ ప్రీత్ సింగ్
Image: Instagram
నివేదా పేతురాజ్
Image: Instagram
మేఘా ఆకాశ్
Image: Instagram
మంజిమా మోహన్
Image: Instagram
రెబా మోనికా జాన్
Image: Instagram
వీరితోపాటు లేడీ కమెడీయన్ విద్యుల్లేఖ కూడా ఇందులో నటిస్తోంది.
Image: Instagram