ఆహా.. అక్షర అందం!

విశ్వక్‌సేన్‌ ‘దాస్‌ కా ధమ్కీ’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది బెంగళూరు భామ అక్షర గౌడ.

Image: Instagram/Akshara Gowda

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు చేరువగానే ఉంటోంది.

Image: Instagram/Akshara Gowda

అప్పుడప్పుడు తన గ్లామరస్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తూ కుర్రాళ్లను ఆకర్షిస్తోంది.

Image: Instagram/Akshara Gowda

పుష్కర కాలం కిందే సినీ కెరీర్‌ ప్రారంభించిన అక్షర.. తొలిసారి తెలుగులో నాగార్జున ‘మన్మథుడు 2(2019)’లో అతిథి పాత్ర పోషించింది.

Image: Instagram/Akshara Gowda

ఆ తర్వాత.. రామ్‌ పోతినేని ద్విభాషా చిత్రం ‘ది వారియర్’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/Akshara Gowda

అక్షర, రెజీనా కలిసి నటించిన ‘సూర్పనగై (తెలుగులో నేనేనా?)’ విడుదలకు సిద్ధమవుతోంది.

Image: Instagram/Akshara Gowda

పుట్టి పెరిగింది కర్ణాటకలో అయినా.. కోలీవుడ్‌ చిత్రంతో తెరంగేట్రం చేసింది అక్షర. 

Image: Instagram/Akshara Gowda

బాలీవుడ్‌లోనూ రెండు సినిమాల్లో నటించింది. కానీ, అక్కడ అనుకున్నంత పాపులారిటీ దక్కలేదు. 

Image: Instagram/Akshara Gowda

సుధీర్‌ బాబు నటిస్తోన్న ఓ కొత్త చిత్రంలో అక్షర హీరోయిన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Image: Instagram/Akshara Gowda

నన్ను ఇంప్రెస్‌ చేయాలంటే ఫుడ్‌ ట్రక్‌ ఉండాలి!

ఈ భామలకు.. భలే క్రేజ్‌!

చమ్కీలా.. సుందరి

Eenadu.net Home