పోషక విలువలకు కేరాఫ్‌ అడ్రస్‌ క్యారెట్

క్యారెట్‌లో ఎ, సి, కె, బి విటమిన్లు, ఐరన్‌, క్యాల్షియం, పొటాషియంలు ఉన్నాయి.

#pixabay

వీటిలో విటమిన్‌ ఎ, సి ఎక్కువగా ఉంటుంది. రోజూ క్యారెట్‌ తింటే కంటి సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టవచ్చు.

#pixabay

గర్భిణిలు, బాలింతలు క్యారెట్లు తినడం వల్ల పాలు పడతాయి.

#pixabay

అమ్మాయిలు ఎక్కువగా బాధ పడే సమస్యల్లో జుట్టు రాలిపోవడం ఒకటి. క్యారెట్లు తినడం వల్ల జుట్టు రాలదు, బాగా పెరుగుతుంది.

#pixabay

ఇవి ఆకలిని పెంచుతాయి. గుండెకు మంచిది. హైబీపీని తగ్గిస్తాయి. టైప్‌-2 డయాబెటిస్‌ను నియంత్రిస్తాయి.

#pixabay

వీటిని తినడం వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. క్యాన్సర్‌ కారకాలను నియంత్రిస్తాయి.

#pixabay

వీటిలో ఉండే విటమిన్ బి6, విటమిన్‌ కె, పొటాషియం, ఫాస్ఫరస్‏లు ఎముకలను దృఢంగా మారుస్తాయి.

#pixabay

క్యారెట్లలో కొవ్వు ఉండదు, కెలోరీలు తక్కువ. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునే వారికి ఇవెంతో ఉపకరిస్తాయి.

#pixabay

క్యారెట్‌లోని విటమిన్‌ సి, బీటాకెరోటిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మెరిసేలా చేస్తాయి.

#pixabay

తక్షణం శక్తిని అందించే వాటిలో క్యారెట్ ఒకటి. అలసటగా అనిపించినప్పుడు క్యారెట్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

#pixabay

వరల్డ్‌ లివర్‌ డే...

కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే ఇవి తప్పవు

చెరకు రసం ప్రయోజనాలేంటో తెలుసా?

Eenadu.net Home