టమాటాతో ఆరోగ్య ప్రయోజనాలు

టమాటాల్లో క్యాల్షియం, ఫాస్పరస్‌, విటమిన్‌ A, Cలతో పాటు మెగ్నీషియం, కాపర్‌ పుష్కలంగా ఉంటాయి.

image:pixabay

ఎసిడిటీతో బాధపడేవారికి హృద్రోగులకు, మధుమేహ రోగులకు, కంటి జబ్బులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

image:pixabay

రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది.

image:pixabay

టమాటాను తరచుగా తింటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుములో 7 శాతం వరకు లభిస్తుంది.

image:pixabay

ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ టమాటాలను తినాలి. వీటిలో ఉండే క్యాల్షియం, విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి తోడ్పడతాయి. image:pixabay 

శరీర బరువును నియంత్రించుకోవాలనుకునేవారు టమాటాను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి

.image:pixabay

దీనిలో పొటాషియం, మాంగనీస్‌లు గుండెకు మేలు చేయడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను నియంత్రిస్తాయి.

image:pixabay

వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే నోటి, లివర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లు రాకుండా కాపాడుకోవచ్చు.

image:pixabay

ఇవి చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడతాయి. మొటిమలను తగ్గించడంలో టమాటాలు ఎంతో ఉపయోగపడతాయి.

image:pixabay

ఇందులో లభించే విటమిన్‌ బి.. కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

image:pixabay

ఇవీ లక్షణాలు..

జలుబు, దగ్గు వేధిస్తోందా..?

కీళ్ల నొప్పులకు ఇలా ఉపశమనం పొందండి..

Eenadu.net Home