పద్ధతిగా తింటే.. ఆరోగ్యం మీ సొంతం!

భోజనం కూర్చొనే చేయాలి. స్పూన్‌తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేసుకోవాలి. ఆహారాన్ని బాగా నమలాలి. Image: Eenadu

తినేటప్పుడు మొబైల్‌, టీవీ చూడొద్దు. తినే ఆహారంపై దృష్టి పెట్టాలి.

Image: Unslpash

నూనెలో వేయించి చేసే స్నాక్స్‌కు బదులు కప్పు బాదం/జీడిపప్పు/వేరుశెనగ వంటివి తింటే ఆరోగ్యానికి మంచిది.

Image: Unslpash

ఆయా సీజన్లలో లభించే పండ్లు, కూరగాయాలను తప్పకుండా తినాలి.

Image: Unslpash

రాగులు, జొన్నలు.. వంటి చిరుధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Image: Eenadu

ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకోండి.

Image: Unslpash

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో ఒక టీస్పూన్‌ నెయ్యి వేసుకోండి.

Image: Eenadu

క్రమం తప్పకుండా సమయానికి భోజనం చేయాలి. భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్‌ ఇస్తే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

Image: Eenadu

వీలైనంత వరకు బయటి ఆహారాన్ని తినడం మానేయండి.

Image: Unslpash

తీపి తినాలన్న కోరిక ఇందుకేనట..!

డీ హైడ్రేషన్‌ను నివారిద్దాం..

పరగడుపున టీ తాగితే ఈ సమస్యలు తప్పవు!

Eenadu.net Home