పొట్టి కప్పు గెలిచిన నాయకులు వీరే!

టీ20 ప్రపంచ కప్‌ - 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై రోహిత్‌ సేన విజయం సాధించింది. 17 ఏళ్ల తర్వాత మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ను తమ జట్లకు అందించిన కెప్టెన్లు ఎవరో చూద్దాం!

ఎం ఎస్‌ ధోనీ

భారత్‌ 

సంవత్సరం: 2007

ప్రత్యర్థి: పాకిస్థాన్‌

యూనిస్‌ ఖాన్‌

పాకిస్థాన్‌

సంవత్సరం:2009

ప్రత్యర్థి: శ్రీలంక

పాల్‌ కాలింగ్‌వుడ్

ఇంగ్లాండ్‌

సంవత్సరం: 2010

ప్రత్యర్థి: ఆస్ట్రేలియా

డారెన్‌ సామీ

వెస్టిండీస్‌

సంవత్సరం: 2012

ప్రత్యర్థి: శ్రీలంక

లసిత్ మలింగ

శ్రీలంక

సంవత్సరం: 2014

ప్రత్యర్థి: భారత్‌

డారెన్‌ సామీ

వెస్టిండీస్‌

సంవత్సరం: 2016

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌

ఆరోన్‌ ఫించ్‌

ఆస్ట్రేలియా

సంవత్సరం: 2021

ప్రత్యర్థి: న్యూజిలాండ్

జోస్‌ బట్లర్‌

ఇంగ్లాండ్‌

సంవత్సరం: 2022

ప్రత్యర్థి: పాకిస్థాన్‌

రోహిత్‌ శర్మ

భారత్‌

సంవత్సరం:2024

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home