జాతీయ అవార్డులు అందుకుంది వీరే!

ఉత్తమ చిత్రం: ఆట్టమ్‌ (మలయాళం)

ఉత్తమ నటుడు: రిషబ్‌ శెట్టి (కాంతార - కన్నడ)

ఉత్తమ నటి: నిత్యా మేనన్‌

(తిరుచిట్రంబళం - తమిళం), 

ఉత్తమ నటి: మానసి పరేఖ్‌

(కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ - గుజరాతీ)

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు): కార్తికేయ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (కన్నడ):

కేజీయఫ్‌ 2

ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం):

పొన్నియిన్‌ సెల్వన్‌ - 1

ఉత్తమ దర్శకుడు: సూరజ్‌ బర్జాత్యా (ఉంచాయి - హిందీ)

బెస్ట్‌ ఫిల్మ్‌ ప్రమోటింగ్‌ నేషన్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ వాల్యూస్‌: కచ్‌ ఎక్స్‌ప్రెస్‌ (గుజరాతీ)

ఉత్తమ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌: కాంతార (కన్నడ)

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home