ఆస్కార్‌ విజేతలు వీరే!

ఉత్తమ చిత్రం: (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ దర్శకుడు : క్రిస్టఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటి: ఎమ్మాస్టోన్‌

(పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)

ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ ఎడిటింగ్‌: జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: గాడ్జిల్లా మైనస్‌ వన్‌

వాహ్‌.. శార్వరి వాఘ్‌

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

ఉగాది పోస్టర్లివే!

Eenadu.net Home