తొలిసారి ‘హాయ్‌’ చెప్పిన దర్శకులు

#eenadu

శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)

తారాగణం: నాని, మృణాల్‌;

విడుదల: డిసెంబరు 7 

శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి (ఆదికేశవ)

తారాగణం: వైష్ణవ్‌తేజ్‌, శ్రీలీల;

విడుదల: నవంబరు 24

విక్రాంత్‌ (స్పార్క్‌)

తారాగణం: విక్రాంత్‌, మెహరీన్‌, రుక్సర్‌; 

విడుదల: నవంబరు 17

కల్యాణ్‌ శంకర్‌ (మ్యాడ్‌)

తారాగణం: నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌ తదితరులు; 

విడుదల: అక్టోబరు 6

సతీశ్‌వర్మ (ఛాంగురే బంగారురాజా)

తారాగణం: కార్తీక్‌ రత్నం, నిస్సీ;

విడుదల: సెప్టెంబరు 15

క్లాక్స్‌ (బెదురులంక 2012)

తారాగణం: కార్తికేయ, నేహాశెట్టి; 

విడుదల: ఆగస్టు 25

ఫణిదీప్‌ (ఉస్తాద్‌)

తారాగణం: శ్రీసింహా, కావ్యా కల్యాణ్‌రామ్‌;

విడుదల: ఆగస్టు 12

పవన్‌ బాసంశెట్టి (రంగబలి)

తారాగణం: నాగశౌర్య, యుక్తి తరేజా; 

విడుదల: జులై 7

చైతు మాదాల (7:11 PM)

తారాగణం: సాహస్‌, దీపికా రెడ్డి; 

విడుదల: జులై 7

సుమంత్‌ ప్రభాస్‌ (మేమ్‌ ఫేమస్‌)

తారాగణం: సుమంత్‌ ప్రభాస్‌, సార్య తదితరులు; 

విడుదల: మే 26

శ్రీకాంత్‌ ఓదెల (దసరా)

తారాగణం: నాని, కీర్తిసురేశ్‌; 

విడుదల: మార్చి 30

వేణు యెల్దండి (బలగం)

తారాగణం: ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ తదితరులు;

విడుదల: మార్చి 3

#eenadu

ఇషా చావ్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌..

జాణవులే నెర ‘జాన్వి’విలే

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

Eenadu.net Home