2023 ప్రపంచకప్‌లో రికార్డులు ఇవే!

(OCT 25 వరకు)

అత్యధిక స్కోరు (ఒక మ్యాచ్‌లో) 

క్వింటన్‌ డికాక్‌ (174)

దక్షిణాఫ్రికా 

అత్యధిక పరుగులు (టోర్నీలో) 

క్వింటన్‌ డికాక్‌ (407)

దక్షిణాఫ్రికా 

అత్యధిక వికెట్లు 

ఆడమ్‌ జంపా (13)

జట్టు అత్యధిక స్కోరు (టోర్నీలో)

దక్షిణాఫ్రికా - 428/5

వంద శాతం విజయాలు 

భారత్ (5/5)

అత్యధిక పరుగులు

(2 ఇన్నింగ్స్‌ కలిపి) 

754 (దక్షిణాఫ్రికా X శ్రీలంక)

ఉత్తమ బ్యాటింగ్‌ యావరేజీ 

కేఎల్‌ రాహుల్‌ (177 )

భారత్‌

ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన 

షహీన్‌ అఫ్రిదీ (5/54)

 పాకిస్థాన్‌

ఉత్తమ బౌలింగ్‌ ఎకానమీ  

రవిచంద్రన్‌ అశ్విన్‌ (3.40)

భారత్‌ 

అత్యధిక పరాజయాలు

నెదర్లాండ్స్ (4/5)

 అత్యధిక ఫోర్లు 

క్వింటన్‌ డికాక్‌ (39)

దక్షిణాఫ్రికా

 అత్యధిక సిక్స్‌లు 

రోహిత్‌ శర్మ (17)

భారత్‌

అత్యధిక అర్ధ శతకాలు 

విరాట్‌ కోహ్లీ (3)

భారత్‌ 

ఉత్తమ బౌలింగ్ యావరేజీ 

మహ్మద్‌ షమీ (10.80)

భారత్‌ 

అత్యధిక మెయిడిన్లు

లుంగి ఎంగిడీ (5)

దక్షిణాఫ్రికా

అత్యధిక డాట్‌ బాల్స్‌

జస్‌ప్రీత్‌ బుమ్రా (188)

భారత్‌ 

భారీ విజయం (వికెట్లు)

ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ 

(9 వికెట్ల తేడాతో)

భారీ విజయం (పరుగులు)

నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 

(309 పరుగులు)

IPL సెంచరీలు.. భారత బ్యాటర్లు వీరే!

చాహల్ @ 200.. తర్వాత ఎవరంటే?

ఐపీఎల్‌.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్లు ఇవే

Eenadu.net Home