అనంత్‌- రాధికల పెళ్లిలో తారల సందడి

పెళ్లి లెహంగాలో మెరిసిపోతున్న రాధిక మర్చంట్‌

కుటుంబ సభ్యులతో ముకేశ్‌ అంబానీ

మేలిమి బంగారంతో చేసిన బ్లౌజు, బంగారు అంచుతో ఉన్న లెహంగాలో మెరిసిపోతున్న రాధిక

షేర్వాణీలో రణ్‌బీర్‌, పట్టుచీరలో మెరుస్తున్న అలియా

నలుపు రంగు దుస్తుల్లో మహేష్‌ క్లాసీ లుక్‌

లేత పసుపు రంగు నెట్‌ లెహంగాతో తళుక్కుమన్న దిశా పటానీ

మోడ్రన్‌ కపుల్ అనిపించుకున్న కియారా, సిద్ధార్థ్‌ 

పింక్‌ కలర్‌ లెహంగా, రాళ్ల కంఠాభరణంతో ట్రెడిషనల్‌ లుక్‌లో కృతి సనన్

ఎరుపు రంగు చీరలో కత్రినా, తనకి తగ్గట్టుగానే క్రీమ్‌ కలర్‌ కుర్తాలో భర్త విక్కీ కౌశల్‌

క్రీమ్‌ కలర్‌ చీర, యాంటిక్‌ జ్యువెలరీ సెట్‌తో సంప్రదాయబద్ధంగా నయనతార

పంచెకట్టులో అందరి దృష్టినీ ఆకట్టుకున్న రజనీకాంత్‌

మ్యాచింగ్‌ అంటూ గోధుమ రంగు దుస్తులతో వేడుకకు హాజరైన జెనీలియా దంపతులు

తెలుపు రంగు కుర్తాలో ట్రెడిషనల్‌ లుక్‌లో వెంకటేష్‌

భారీ కంఠాభరణం, మెరూన్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి కుమార్తె ఆరాధ్యతో పాటు వేడుకకు హాజరైన ఐశ్వర్యా రాయ్‌ 

ట్రెడిషనల్‌గా షారుక్‌ ఖాన్‌ దంపతులు

సోదరుడితో సందడి చేసిన సారా అలీఖాన్‌

పట్టు చీరలో సంప్రదాయబద్ధంగా మెరిసిపోతున్న విద్యాబాలన్‌

పసుపు రంగు లెహంగాలో ప్రియాంక చోప్రా.. భర్తతో పాటు సందడి చేసిందిలా..

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home