‘సైమా’ 2024 అవార్డులు వీరివే!

ఉత్తమ నటుడు: నాని (దసరా)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (దసరా)

ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా)

ఉత్తమ చిత్రం: భగవంత్‌ కేసరి

ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్‌ శెట్టి (దసరా)

ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా ఖాన్‌ (హాయ్‌ నాన్న)

ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్‌)

ఉత్తమ పరిచయ నటి: వైష్ణవి చైతన్య (బేబీ)

ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్‌ (హాయ్‌నాన్న, ఖుషి)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్‌)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)

ఉత్తమ పరిచయ నటుడు: సంగీత్‌ శోభన్‌ (మ్యాడ్)

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home