బెస్ట్‌ వీరే..

ఉత్తమ జట్లు ఇవే!

టీ20 ప్రపంచ కప్‌ ముగిసింది. మనందరి ఆశల్ని నిలబెడుతూ టీమ్‌ ఇండియా కప్పు సాధించింది. ఈ నేపథ్యంలో మొత్తం టోర్నీలో ఒక్కో విభాగంలో బెస్ట్‌గా నిలిచింది ఎవరో చూద్దాం!

అత్యధిక పరుగులు

రెహ్మానుల్లా గుర్బాజ్‌

281 పరుగులు

(8 మ్యాచుల్లో)

అత్యధిక పరుగులు (ఇన్నింగ్స్‌లో)

నికోలస్‌ పూరన్‌

98 

(అఫ్గానిస్థాన్‌ మీద)

ఉత్తమ బ్యాటింగ్‌ సగటు

రిచీ బెర్రింగ్టన్‌

102 

(4 మ్యాచుల్లో)

ఉత్తమ స్ట్రయిక్‌ రేట్‌ (ఇన్నింగ్స్‌లో)

డేవిడ్‌ వార్నర్‌

243.75

(16 బంతుల్లో 39 - ఇంగ్లండ్‌ మీద)

అత్యధిక ఫోర్లు

ట్రావిస్‌ హెడ్‌

26

(7 మ్యాచుల్లో)

అత్యధిక సిక్స్‌లు

నికోలస్‌ పూరన్‌

17

(7 మ్యాచుల్లో)

అత్యధిక అర్ధ శతకాలు

రెహ్మానుల్లా గుర్బాజ్‌

3

( 8 మ్యాచుల్లో)

అత్యధిక వికెట్లు

ఫజల్‌హక్‌ ఫరూకీ

17

(8 మ్యాచుల్లో )

ఎక్కువ డాట్‌ బాల్స్‌

జస్‌ప్రీత్‌ బుమ్రా

110

(8 మ్యాచుల్లో)

ఉత్తమ బౌలింగ్‌ ఎకానమీ (ఇన్నింగ్స్‌లో)

లాకీ ఫెర్గూసన్‌

0.00

(పాపువా న్యూ గినీ)

ఉత్తమ బౌలింగ్ గణాంకాలు (ఇన్నింగ్స్‌లో)

ఫజల్‌హక్‌ ఫరూకీ

5/9

(ఉగాండా మీద)

ఉత్తమ విజయాల శాతం

100%

భారత్‌

(ఎనిమిదికి 8)

అత్యధిక పరుగులు (2 ఇన్నింగ్స్‌ కలిపి)

391

యూఎస్‌ఏ - కెనడా

భారీ విజయం (వికెట్లు)

10 వికెట్లు

విజేత: ఇంగ్లాండ్‌

ప్రత్యర్థి: యూఎస్‌ఏ

భారీ విజయం (పరుగులు)

173 పరుగులు

విజేత: వెస్టిండీస్‌

ప్రత్యర్థి: ఉగాండా

భారత్‌లో టాప్‌-10 గూగుల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌!

గబ్బాలో గతసారి పంత్‌ గర్జన.. ఈ సారి ఎవరు?

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

Eenadu.net Home