పాపులర్‌ ‘ఓటీటీ’ ప్యాకేజీలివీ!

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: మొబైల్‌ ప్రత్యేకం - ₹499/ఏడాది, సూపర్‌ - ₹899/ఏడాది, ప్రీమియం - ₹1499/ఏడాది, ప్రీమియం -₹299/నెల.

Image: Facebook

నెట్‌ఫ్లిక్స్‌


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: వినియోగించే తీరును బట్టి.. ₹149/నెల, ₹199/నెల, ₹499/నెల, ₹649/నెల.

Image: Facebook

అమెజాన్‌ ప్రైమ్‌


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ₹179/నెల, ₹459/3 నెలలు, ₹1499/ఏడాది.

Image: Facebook

సోనీ లివ్‌


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: మొబైల్‌ ప్రత్యేకం - ₹599/ఏడాది, ప్రీమియం - ₹999/ఏడాది.. ₹699/6 నెలలు.. ₹299/నెల, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌ - ₹299/ఏడాది.

Image: Facebook

జీ5


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ప్రీమియం - ₹699/ఏడాది, ₹499/3 నెలలు.

Image: Facebook

వూట్‌ 


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ప్రీమియం ₹999/ఏడాది, ప్రస్తుతం ₹299/ఏడాది ఆఫర్‌ అందుబాటులో ఉంది.

Image: Facebook

ఆహా


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ఆహా గోల్డ్‌ 699/ఏడాది, తెలుగు ప్లాన్‌ - 299/ఏడాది, తెలుగు ప్లాన్‌ 149/3నెలలు.

Image: Facebook

సన్‌ నెక్ట్స్‌


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ₹50/నెల, ₹130/3 నెలలు, ₹490/ఏడాది.

Image: Facebook

ఆల్ట్‌ బాలాజీ


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ₹100/2 నెలలు, ₹199/6 నెలలు, ₹300/ఏడాది.

Image: Facebook

ఈరోస్‌ నౌ


సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీ: ₹49/నెల, ₹79/3 నెలలు, ₹399/ఏడాది.

Image: Facebook

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త ‘హంటర్‌’.. ఫీచర్లివే!

విమాన టికెట్లు తక్కువ ధరకేపొందాలంటే..?

విదేశీ టూర్‌లకు వెళ్తున్నారా? ఇది మర్చిపోకండి

Eenadu.net Home