ఐపీఎల్ 2024 రికార్డులివీ..!
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు
విల్ జాక్స్ (బెంగళూరు)
10 సిక్స్‌లు (గుజరాత్‌పై)
ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
జేక్ ఫ్రేజర్ (దిల్లీ)
15 బంతుల్లో (హైదరాబాద్, ముంబయిపై)
అత్యధిక వ్యక్తిగత స్కోరు
మార్కస్ స్టాయినిస్ 124* (లఖ్‌నవూ)
63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లు (చెన్నైపై)
అత్యధిక సిక్స్‌లు/ఫోర్లు
అభిషేక్ శర్మ (42 సిక్స్‌లు)
ట్రావిస్ హెడ్ (64 ఫోర్లు)
ఎక్కువ సిక్స్‌లు/ఫోర్లు కొట్టిన జట్టు
6s హైదరాబాద్ - 178
4s కోల్‌కతా - 238
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన
సందీప్ శర్మ (రాజస్థాన్)
5/18 (ముంబయిపై)
ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్
మోహిత్ శర్మ (గుజరాత్)
73 పరుగులు (దిల్లీపై)
*ఐపీఎల్‌లోనూ ఇదే అత్యధికం
పవర్ ప్లేలో అత్యధిక, అత్యల్ప స్కోర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్ 125/0 (దిల్లీపై)
గుజరాత్ టైటాన్స్ 23/3 (బెంగళూరుపై)
అత్యధిక క్యాచ్‌లు పట్టింది వీరే
అక్షర్ పటేల్ 13 క్యాచ్‌లు (14 మ్యాచ్‌ల్లో)
ఒకే మ్యాచ్‌లో.. హైదరాబాద్‌పై డారిల్ మిచెల్ (చెన్నై) 5 పట్టాడు
అత్యధిక సెంచరీలు
14
*ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం
లాంగెస్ట్ సిక్సర్
ఎం.ఎస్.ధోనీ(చెన్నై)
110 మీటర్లు
బెంగళూరుపై
బెస్ట్ స్ట్రైక్‌రేట్
జేక్ ఫ్రేజర్ (దిల్లీ)
234.04
డాట్ బాల్స్
జస్‌ప్రీత్ బుమ్రా (ముంబయి)
149
ఫాస్టెస్ట్ బాల్
మయాంక్ యాదవ్(లఖ్‌నవూ)
156.7
ఎక్కువ సార్లు డకౌట్
మాక్స్‌వెల్ (బెంగళూరు)
4 సార్లు