పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

మొదటి అయిదు రోజుల్లోనే పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తొమ్మిది పతకాలను సాధించి సత్తా చాటారు. ఆటలో గెలవడానికి అంగవైకల్యం ఏ కోశానా అడ్డే కాదని నిరూపిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ విభాగంలో ఎవరు ఎన్ని పతకాలను సొంతం చేసుకున్నారో చూద్దామా?

అవని లేఖరా

స్వర్ణం

షూటింగ్‌ విభాగం

మోనా అగర్వాల్‌

కాంస్యం

షూటింగ్‌ విభాగం

మనీష్‌ నర్వాల్

రజతం

షూటింగ్‌ విభాగం

రుబినా ఫ్రాన్సిస్‌

కాంస్యం

షూటింగ్‌ విభాగం

ప్రీతి పాల్‌

కాంస్యం

ట్రాక్‌ ఈవెంట్‌ (100మీటర్స్‌)

ప్రీతి పాల్‌

కాంస్యం

ట్రాక్‌ ఈవెంట్‌ (200మీటర్స్‌)

నిషాద్‌ కుమార్

రజతం

హై జంప్‌ విభాగం

యోగేష్ కతునియా

రజతం

డిస్కస్‌ త్రో విభాగం

నితేష్‌ కుమార్‌

స్వర్ణం

పురుషుల బ్యాడ్మింటన్‌

WPL 2025.. ఏ మ్యాచ్‌ ఎప్పుడంటే?

వన్డే క్రికెట్‌.. అమ్మాయిల భారీ విజయాలు ఇవే!

వన్డేల్లో భారీ స్కోర్‌లు.. టాప్‌10లోకి భారత్‌

Eenadu.net Home