బడ్జెట్‌ ధరలో రియల్‌మీ నుంచి మరో 5జీ మొబైల్‌!

తాజాగా ‘రియల్‌మీ 9ఐ’ 5జీ మొబైల్‌ మార్కెట్లోకి విడుదలైంది. ఫీచర్లేలా ఉన్నాయంటే.. 

Image: Realme

6.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే. రిఫ్రెష్ రేట్‌.. 90 హెర్జ్‌.

Image: Realme

మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 5జీ ప్రాసెసర్‌. ర్యామ్‌ను వర్చువల్‌గా 3/5 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం.

Image: Realme

వెనుకవైపు 50 + 2 + 2 ఎంపీ కెమెరాలు.. ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా.

Image: Realme

18వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ.

Image: Realme

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత రియల్‌మీ యూఐ3.0 ఓఎస్‌.

Image: Realme

మెటాలికా గోల్డ్‌, రాకింగ్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 24 నుంచి విక్రయాలు మొదలవుతాయి.

Image: Realme

4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,999.

Image: Realme

6 జీబీ ర్యామ్‌ / 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,999.

Image: Realme

సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొంటున్నారా?

ఐఫోన్ల గురించి ఆసక్తికర విషయాలు తెలుసా?

వర్షాలు పడితే మొబైల్‌ జాగ్రత్త

Eenadu.net Home