భారత్‌దే టీ20 కప్‌.. టాప్‌ ప్లేయర్లు వీరే?

అత్యధిక పరుగులు

రోహిత్‌ శర్మ

257 పరుగులు

(8 మ్యాచుల్లో)

మ్యాచ్‌లో అత్యధిక పరుగులు

రోహిత్‌ శర్మ

92

(ఆస్ట్రేలియా మీద)

ఉత్తమ బ్యాటింగ్‌ సగటు

హార్దిక్‌ పాండ్య

48

(8 మ్యాచుల్లో)

ఇన్నింగ్స్‌లో ఉత్తమ స్ట్రయిక్‌ రేట్‌

రోహిత్‌ శర్మ

224.39

(41 బంతుల్లో 92 - ఆస్ట్రేలియా మీద)

అత్యధిక ఫోర్స్‌

రోహిత్‌ శర్మ

24

(8 మ్యాచుల్లో)

అత్యధిక సిక్స్‌లు

రోహిత్‌ శర్మ

15

(8 మ్యాచుల్లో)

అత్యధిక అర్ధ శతకాలు

రోహిత్‌ శర్మ

3

(8 మ్యాచుల్లో)

అత్యధిక వికెట్లు

అర్ష్‌దీప్‌ సింగ్‌

17

(8 మ్యాచుల్లో )

ఉత్తమ బౌలింగ్ గణాంకాలు

అర్ష్‌దీప్‌ సింగ్‌

4/9

(యూఎస్‌ఏ మీద)

ఇన్నింగ్స్‌లో ఉత్తమ బౌలింగ్‌ ఎకానమీ

జస్‌ప్రీత్‌ బుమ్రా

1.75

(అఫ్గానిస్థాన్‌ మీద)

ఎక్కువ మెయిడిన్లు

హార్దిక్‌ పాండ్య

2

(8 మ్యాచుల్లో)

ఎక్కువ డాట్‌ బాల్స్‌

జస్‌ప్రీత్‌ బుమ్రా

110

(8 మ్యాచుల్లో)

భారీ విజయం (వికెట్లు)

8 వికెట్లు

ప్రత్యర్థి: ఐర్లాండ్‌

భారీ విజయం (పరుగులు)

68 పరుగులు

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home