#eenadu

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. మరి, ఇంతకు ముందు ఏ హీరో? ఏ పార్టీని స్థాపించారో చూద్దాం..

ఎన్టీఆర్‌

తెలుగుదేశం పార్టీ 

దేవానంద్‌

నేషనల్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా

చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ

పవన్‌ కల్యాణ్‌

జనసేన పార్టీ

ఉపేంద్ర

ఉత్తమ ప్రజాకీయ పార్టీ

ఎంజీఆర్‌

ఆల్‌ ఇండియా అన్న ద్రవిడ మున్నెట్ర కళగమ్‌ (ఏఐఏడీఎంకే)

విజయకాంత్‌

దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్‌ (డీఎండీకే)

కమల్‌ హాసన్‌

మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)

శరత్‌ కుమార్‌

ఆల్‌ ఇండియా సమత్తువ మక్కల్‌ కట్చి (ఏఐఎస్‌ఎంకే) 

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home