బీచ్‌ ముఖ్యం బిగిలు!

ఆ అలల శబ్దానికి కష్టాలన్నీ మర్చిపోతాను -రష్మిక

బీచ్‌ను దగ్గర నుంచి చూస్తే నా భావోద్వేగాలు అదుపులో ఉండవు. చిన్న పిల్లని అయిపోతాను 

-శ్రీలీల

నీళ్ల వంక అలా చూస్తూ కూర్చుంటే మనసుకు తెలియని ఆనందం -జాన్వీ కపూర్‌ 

తీరానికి సముద్రం రాసే ప్రేమ లేఖలు అలలు -కేతికా శర్మ

బీచ్‌లో సన్‌సెట్‌ చూస్తూ కూర్చుంటే ప్రపంచాన్నే మర్చిపోతా - అలియా భట్‌

నీళ్లను చూస్తే చాలు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. పాడిల్‌ బోర్డింగ్‌ అయితే పక్కా ఉండాలి -సంయుక్త

మీకు బీచ్‌ ఇష్టమా? లేదంటే కొండలా? నాకు అయితే బీచ్‌లో సన్‌సెట్‌ చూడడం ఇష్టం

- సారా అలీఖాన్‌

సముద్రం నా మనసును దోచేస్తుంది. మీరు జాగ్రత్త! - ప్రగ్యా జైస్వాల్‌

బీచ్‌లో బర్త్‌డే చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా

- అనుపమ పరమేశ్వరన్‌

సన్‌ రైజ్‌ నుంచీ సన్‌సెట్‌ వరకూ బీచ్‌లోనే గడిపేయాలనుంటుంది

- రకుల్‌ ప్రీత్‌సింగ్‌

అలా.. ఏకైక భారతీయ నటుడు రజనీకాంత్‌

ఇండియన్‌ సినిమా: రూ.1000+ కోట్లు వసూళ్ల చిత్రాలివే

ఇడ్లీ కోసమే మైసూర్‌ వెళ్లా!

Eenadu.net Home