లవ్లీ.. లెహంగాస్‌!

కలంకారీ డిజైన్‌లో.. క్రీమ్‌, మెరూన్ కలర్స్‌తో డిజైన్‌ చేసిన ట్రెండీ లెహంగాలో ఫరియా..

తెలుపు రంగు ఫ్లోరల్‌ డిజైన్‌ లెహంగాలో స్టైలిష్‌గా సమంత

క్రీమ్‌ కలర్‌ లెహంగాలో క్లాసీ లుక్‌లో ఆషికా రంగనాథ్‌

క్రీమ్‌, గోల్డ్‌ మిక్స్‌డ్‌ కలర్‌ లెహంగాకి స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో సింపుల్‌గా అదరగొట్టేసిన జాన్వీ

గ్రే, బ్రౌన్‌ మిక్స్‌డ్‌ కలర్‌ లెహంగాకి స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో సింపుల్‌గా రష్మిక

క్రీమ్‌ కలర్‌ లెహంగాకి స్లీవ్‌లెస్‌ బ్లౌజు మోడ్రన్‌ జువెలరీతో సంయుక్త

సేమ్‌ సేమ్‌ అంటూ గ్రీన్‌ కలర్‌ లెహంగా, రూబీ చౌకర్‌తో మీనాక్షి చౌదరి

ముదురు ఆకుపచ్చ రంగు లెహంగాతో సింపుల్‌గా అదితీ రావు

ఎరుపు, పసుపు రంగుల కలయికలో కలంకారీ డిజైన్‌ లెహంగా, ఫుల్‌ స్లీవ్‌ బ్లౌజుతో శ్రీలీల

లైట్ పర్పుల్‌ కలర్‌ వర్క్‌ లెహంగాతో ట్రెండీగా అనుపమ

క్రీమ్‌ కలర్‌ లెహంగాకి గోల్డ్‌ కలర్‌ జెరీ వర్క్‌తో ట్రెడిషనల్‌ లుక్‌లో రాశీ ఖన్నా

బేబీ పింక్‌ లెహంగా, ట్రెండీ బ్లౌజుతో పార్టీ లుక్‌లో కీర్తి సురేశ్‌

టాప్‌ టూ బాటమ్‌ సేమ్‌ కలర్‌ చమ్కీ వర్క్‌ లెహంగాతో నభా నటేష్‌

పర్పుల్‌ కలర్‌ లెహంగాకి మల్టీకలర్‌ త్రెడ్‌ వర్క్‌, కొప్పున పూలతో ట్రెడిషనల్‌ లుక్‌లో తమన్నా

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home