నలుపు.. అందాల మెరుపులు
#eenadu
స్ట్రాప్‌లెస్ స్కిన్‌ఫిట్ డ్రెస్‌లో జాన్వీకపూర్
టాప్ టు బాటమ్ బ్లాక్ దుస్తులతోనే నేహా శెట్టి
బ్లూ జీన్స్‌కి బ్లాక్ కలర్ టాప్‌తో పాటు కోట్ ధరించి ట్రెండీగా రష్మిక
ట్రెండీ నెట్టెడ్ శారీకి, మ్యాచింగ్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో శార్వరీ వాఘ్
స్ట్రాప్‌లెస్ ఫ్రాక్‌కి ఫ్లోరల్ డిజైన్‌తో ఆకట్టుకుంటున్న శ్రద్ధా కపూర్
ట్రెండీ సూట్‌లో ఆషికా రంగనాథ్
బ్లాక్ కలర్ సిల్క్ ట్రెండీ దుస్తుల్లో సమంత
ప్లెయిన్ శారీకి వర్క్ చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో క్లాసీలుక్‌లో త్రిప్తి డిమ్రి
ఆర్గాంజా శారీకి వీనెక్ బ్లౌజ్‌తో మెరిసిపోతున్న కీర్తి సురేశ్
స్టార్స్ డిజైన్‌తో కుచ్చిళ్ల గౌనులో నభా
వన్‌సైడ్ ఫుల్ హ్యాండ్‌తో ట్రెండీగా భాగ్యశ్రీ భోర్సే
పార్టీవేర్ స్కిన్‌ఫిట్ డ్రెస్‌లో కియారా అడ్వాణీ
పూసలతో డిజైన్ చేయించుకున్న బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్‌లో కేతికా శర్మ
నలుపు రంగు క్రేప్ శారీపై ఫ్లోరల్ ప్రింట్‌తో, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అమృత అయ్యర్