చాక్లెట్‌ బ్యూటీస్‌!

#eenadu

చాక్లెట్‌ కలర్‌ జాకెట్‌, దానికి మ్యాచింగ్‌ గ్లాసెస్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, వైట్‌ టాప్‌తో ట్రెండీ లుక్‌లో రష్మిక మందన్నా

చాక్లెట్‌ కలర్‌ ఫుల్ స్లీవ్స్‌లో అలియా భట్

చమ్కీ వర్క్‌ ఉన్న చాక్లెట్‌ కలర్‌ లాంగ్‌ ఫ్రాక్‌కి జోడీగా చౌకర్‌, జుంకీలతో ఆశికా రంగనాథ్‌ 

చాక్లెట్‌ కలర్‌ స్ట్రాప్‌లెస్‌ ట్రెండీ డ్రెస్‌లో జాన్వీకపూర్‌

చాక్లెట్‌ కలర్‌ సల్వార్‌ కమీజ్‌, చమ్కీ వర్క్‌ దుపట్టాతో మీనాక్షి చౌదరి

వైడ్‌ నెక్‌ ట్రెండీ డ్రెస్‌తో సింపుల్‌ లుక్‌లో సమంత 

లైట్‌ చాక్లెట్‌ కలర్‌ లాంగ్‌ కోట్‌లో కియారా అడ్వాణీ

చాక్లెట్ కలర్‌ ట్రెండీ డ్రెస్‌లో దిశాపటానీ

ఎంబ్రాయిడరీ చేసిన పరికిణీ ఓణీ, ఫుల్ స్లీవ్స్‌ బ్లౌజుతో ట్రెడిషనల్‌ లుక్‌లో అదితీరావు హైదరీ

చాక్లెట్ కలర్‌ ‘యాంకిల్‌ లెంత్‌’ ఫ్రాక్‌లో తమన్నా

చాక్లెట్ డ్రెస్‌లో ట్రెండీ లుక్‌లో రాశీఖన్నా

టాప్‌ టూ బాటమ్‌ చాక్లెట్ కలర్‌తో స్టైలిష్‌గా గాయత్రి భరద్వాజ్‌

వైట్‌ జీన్స్‌, బ్లాక్‌ గ్లాసెస్‌, చాక్లెట్ కలర్‌ టాప్‌తో ట్రెండీ లుక్‌లో ఐశ్వర్యా రాజేష్‌

ఎన్ని ఉన్నా.. జిలేబీ, చేపలకూర ఉండాల్సిందే!

త్రిప్తి వస్తే.. కుర్రకారుకు ఉక్కపోతే!

బ్యూటీల ఫిట్‌నెస్‌ మంత్ర

Eenadu.net Home