చిలకపచ్చ కోక..

పెట్టించినాది కేక..

#eenadu

ఎల్లో, గ్రీన్‌ కలగలిసిన ప్లెయిన్‌ చీరలో సింపుల్‌గా రష్మిక మందన్నా

ముదురు ఆకుపచ్చ రంగు నేత చీరకి గులాబి రంగు అంచుతో క్లాసీ లుక్‌లో ఈషా రెబ్బా

పాచి రంగు చీరకి మెరూన్‌ కలర్‌ అంచుతో, నగలతో ట్రెడిషనల్‌ లుక్‌లో అనుపమ 

చిలక పచ్చ రంగు ప్లెయిన్‌ ఆర్గాంజా చీరలో సంయుక్త

పెసర రంగు సిల్క్‌ చీరలో వావ్‌ అనిపిస్తోన్న శ్రీలీల

చిలకపచ్చ రంగు టిష్యూ శారీకి గోల్డ్‌ కలర్‌ బార్డర్‌తో క్లాసీ లుక్‌లో శివాత్మిక

గ్రీన్‌ కలర్‌ శారీకి మెరూన్‌ కలర్‌ పెద్ద బార్డర్‌తో హుందాగా రెజీనా కసాండ్రా

ప్లెయిన్‌ శారీకి బ్లూ కలర్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో సింపుల్‌గా జాన్వీకపూర్‌

గ్రీన్‌ కలర్‌ శారీకి ప్లెయిన్‌ గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌తో ఐశ్వర్యా మేనన్‌

ముదురు ఆకుపచ్చ రంగు చీరకి గోల్డ్‌ కలర్‌ డిజైనర్‌ బ్లౌజుతో ఐశ్వర్యా రాజేశ్‌

లైట్‌ కలర్‌ శారీకి నీలిరంగు అంచు, స్లీవ్‌ లెస్‌ బ్లౌజుతో కృతి శెట్టి 

పెసరరంగు వర్క్‌ శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో ట్రెండీగా రాశీఖన్నా 

చిలకపచ్చ రంగు ఆర్గాంజా చీరతో సింపుల్‌ లుక్‌లో రెబా మోనికా జాన్‌

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home