ముక్కు పుడక.. మస్తుంది మేడం!

#eenadu

‘ఛావా’లో ముత్యాల ముక్కుపుడకతో రాణిగా కనిపించిన రష్మిక

షూటింగ్‌లో ఉన్న ‘కాంత’ కోసం ఎరుపు రాయి ముక్కు పుడకతో మెరిసిపోతున్న భాగ్యశ్రీ భోర్సే

పెళ్లిలో మూడు కెంపుల ముక్కు పుడకలతో కీర్తి సురేశ్‌

బంగారు రంగు చీరలో ప్రెస్‌డ్‌ నోస్‌ రింగ్‌తో సింపుల్‌గా జాన్వీ కపూర్‌

‘శ్యామ్‌ సింగరాయ్‌’ కోసం ముత్యాల ముక్కుపుడక ధరించిన సాయి పల్లవి

నెక్‌ సెట్‌తో పాటు హ్యాంగ్‌డ్‌ నోస్‌ రింగ్‌తో మమితా బైజు

పట్టు చీర, ఆభరణాల సెట్‌తో పాటు ప్రెస్‌డ్‌ ముక్కు పుడకతో ఆషికా రంగనాథ్‌

బంగారు ప్రెస్‌డ్‌ నోస్‌రింగ్‌తో సింపుల్‌గా శ్రీలీల

పెళ్లికి మూడు ముక్కు పుడకలు ధరించిన శోభితా దూళిపాళ

యాంటిక్‌ బుట్టలతో పాటు మ్యాచింగ్‌ ప్రెస్‌డ్‌ రింగ్‌తో కేతికా శర్మ

‘డెవిల్‌’ కోసం నోస్‌ రింగ్‌ను పెట్టుకున్న సంయుక్తా

యాంటిక్‌ జుంకీలతో పాటు ముక్కుపుడకతో ట్రెండీగా ఈషా రెబ్బా

గులాబీ రంగు పట్టు చీర, బంగారు ముక్కు పుడకతో ట్రెడిషనల్‌గా మెరిసిపోతున్న మాళవికా మోహనన్‌

తెల్లరాయి ముక్కు పుడకతో క్యూట్‌ లుక్‌లో అనుపమ పరమేశ్వరన్‌

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home