వయ్యారాల జాబిల్లి ఓణీ కడితే..!
#eenadu
గులాబీ రంగు పరికిణీ, ఎరుపు రంగు ఓణీతో ట్రెడిషనల్‌గా జాన్వీ కపూర్
బంధువుల పెళ్లిలో గులాబీ రంగు పరికిణీ ఓణీలో శ్రీలీల
లేత గులాబీ రంగు ఓణీ, గోధుమ రంగు పరికిణీలో డింపుల్ హయాతీ
సోదరి వివాహ వేడుకలో పట్టు పరికిణీ, ఓణీ, ఒంటి నిండా నగలతో ట్రెడిషనల్‌గా ఆషికా రంగనాథ్
పండుగ సందర్భంలో టాప్టూ బాటమ్ గ్రీన్ కలర్లో మీనాక్షిచౌదరి
ట్రెడిషనల్‌గా ఉండేందుకు ఇష్టపడే అమృత అయ్యర్.. పెసరరంగు పరికిణీ, గులాబీ రంగు ఓణీలో మెరిసిందిలా..
రెడ్ రెడ్.. సిల్వర్ వర్క్ చేసిన ఎరుపు రంగు ఓణీ, పరికిణీలో క్లాసీ లుక్‌లో రాశీ ఖన్నా
గ్రీన్, పింక్ కాంబినేషన్ నారాయణపట్టు పరికిణీ, ఓణీలో గ్లామ్లుక్లో నభానటేష్
ఆకుపచ్చ, లేత గులాబీరంగు పట్టు పరికిణీ, ఓణీలో ట్రెడిషనల్‌గా పూజా హెగ్డే
పట్టు పరికిణీకి ట్రెండీగా నెట్టెడ్ ఓణీ, చమ్కీ వర్క్ బ్లౌజ్‌తో ప్రత్యేక ఆకర్షణగా ఐశ్వర్యా మేనన్
మెరూన్ కలర్ పట్టు పరికిణీకి, జార్జెట్ ఓణీతో సింపుల్ లుక్‌లో అనికా సురేంద్రన్
నీలం రంగు జార్జెట్ క్లాత్ అద్దాల వర్క్ పరికిణీ ఓణీలో వైష్ణవి చైతన్య
గులాబీ, బంగారు వర్ణాల్లో సంప్రదాయంగా మెరిసిపోతున్న కృతిశెట్టి..