ముచ్చటగా ముత్యాల ట్రెండ్‌!

పీచ్‌ కలర్‌ చీరకు చిన్న చిన్న ముత్యాలతో వర్క్‌ చేసిన బ్లౌజులో ట్రెండీగా సమంత 

వివిధ ఆకారాలు ఉన్న ముత్యాలతో టాప్‌ టూ బాటమ్‌ వర్క్‌ చేసిన డ్రెస్‌లో తమన్నా

క్రీమ్‌ కలర్‌ ట్రెండీ శారీకి ముత్యాల వర్క్‌తో పాటు స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో దేవకన్యలా జాన్వీ కపూర్‌

తెలుపు రంగు లెహంగాకి సేమ్‌ కలర్‌ బ్లౌజు ముత్యాలతో ఫుల్‌ వర్క్‌తో ట్రెడిషనల్‌గా రష్మిక మందన్నా

రంగు రంగుల పెరల్స్‌తో చీర అంచుకి, బ్లౌజుకి విభిన్నమైన డిజైన్‌లో కీర్తి సురేశ్‌

గోల్డ్‌ కలర్‌ లెహంగాకి సన్నటి ముత్యాల వర్క్‌తో క్లాసీ లుక్‌లో రాశీ ఖన్నా

ప్యూర్‌ వైట్‌ చుడీదార్‌కి సన్నటి ముత్యాల ట్రెండీ డిజైన్‌లో ఆషికా రంగనాథ్‌

లైట్‌ లావెండర్‌ కలర్‌ ముత్యాల లెహంగాకి సెల్ఫ్‌ కలర్‌ బ్లౌజు, దుపట్టాతో కృతి సనన్‌

వైట్‌ కలర్‌ చుడీదార్‌కి సన్నటి ముత్యాల ఫుల్ వర్క్‌, పెద్ద జుంకీలతో పార్టీ లుక్‌లో కాజల్‌

ముత్యాల వర్క్‌ చేసిన క్రీమ్‌ కలర్‌ ట్రెండీ శారీలో పోజులిచ్చిన కృతి శెట్టి

చిన్న ముత్యాలతో వర్క్‌ చేసిన గ్రే కలర్‌ శారీకి సెల్ఫ్‌ కలర్‌ బ్లౌజులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌

ఈ వారం ఓటీటీ చిత్రాలివే!

వయసు పెరిగినా.. జోరు తగ్గని నాయికలు వీరే!

మిడిల్‌ క్లాస్ మిస్‌ ఇండియా.. మానస

Eenadu.net Home