ఓల్డ్‌ + న్యూ= కొత్త రెట్రో

#eenadu

మొత్తాన్నీ మార్చేస్తా అంటూ.. నేత చీర, రెట్రో లుక్‌లో మీనాక్షి

ఓల్డ్‌ ఫ్యాషన్‌.. చెక్స్‌ మోడల్‌ డ్రెస్‌లో పూజా హెగ్డే 

పక్కపాపిటతో ఓల్డ్‌ లుక్‌లో రాశీఖన్నా

డ్రెస్సింగ్‌ స్టైల్‌తో ఒకప్పటి ఫ్యాషన్‌ను గుర్తు చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్‌ 

డ్రెస్సింగ్‌తో పాటుగా లొకేషన్‌ మొత్తాన్ని రెట్రోలుక్‌కి తెచ్చిన నభా నటేష్‌

వీనెక్‌ బ్లౌజ్‌, కొప్పున పూలతో ఓల్డ్‌లుక్‌లో ఆషికా రంగనాథ్‌

ఒకప్పటి నేత మోడల్‌ డ్రెస్‌నే ట్రెండీగా డిజైన్‌ చేయించుకున్న తమన్నా

నగలు, కొప్పున పువ్వు, బ్యాగ్రౌండ్‌ డిజైన్‌తో పాతకాలంలోకి తీసుకెళ్లింది ప్రియా ప్రకాశ్‌ 

లోనెక్‌ బ్లౌజు, కొప్పున పూలతో పీచ్‌ కలర్‌ శారీలో హెబ్బా పటేల్‌ 

80ల నాటి పరికిణీ ఓణీతో ఈషా రెబ్బా

కొప్పు, ఫుల్‌నెక్‌ బ్లౌజు పట్టు చీరతో ఒకప్పటి ట్రెండ్‌ను గుర్తు చేసిన రకుల్‌ ప్రీత్‌

వీనెక్‌ బ్లౌజు, కొప్పుతో.. ఆ కాలానికి తీసుకెళ్లిపోతా అంటోన్న మృణాల్ ఠాకూర్‌

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home