నీలాల నాయికలు

#eenadu

 బ్లూకలర్‌ శారీకి తగ్గ గోల్డ్‌ కలర్‌ బ్లౌజుతో కొడవ స్టైల్‌లో రష్మిక మందన్నా..

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ డ్రెస్‌లో వయ్యారాలు ఒలికిస్తున్న అలియా భట్‌..

బ్లూ కలర్‌ గాగ్రా, దుపట్టా, దానికి మ్యాచింగ్‌ గాజులు, నెక్లెస్‌తో కియారా అడ్వాణీ..

బ్లూ, గ్రీన్‌ మిక్స్‌డ్‌ కలర్స్‌తో గాగ్రా మొత్తం నెమలి పింఛాల డిజైన్‌తో విభిన్నంగా జాన్వీ కపూర్‌..

ఎంబ్రాయిడరీ చేసిన నెట్టెడ్‌ చీరపై, భారీ కంఠాభరణంతో ట్రెడిషనల్‌ లుక్‌లో తమన్నా..

గోల్డ్‌ కలర్‌ ప్రింటెడ్‌ వర్క్‌తో ఉన్న చీరకు స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో కీర్తి సురేష్..

ఫుల్‌ స్లీవ్‌ సూట్‌లో ట్రెండీగా రాశీ ఖన్నా

స్ట్రాప్‌లెస్‌ ట్రెండ్‌ డ్రెస్‌లో, మెడలో సన్నటి చైన్‌తో సింపుల్‌ లుక్‌లో సమంత..

రెండు షేడ్‌లు ఉన్న బ్లూ కలర్‌ పట్టు పరికిణీ ఓణీలో ట్రెడిషనల్‌ లుక్‌లో వావ్‌.. అనిపిస్తోన్న శ్రీలీల..

నెట్టెడ్‌ చీర మొత్తం చమ్కీలు, పువ్వుల డిజైన్‌కు స్లీవ్‌ లెస్‌ బ్లౌజుతో పార్టీ లుక్‌లో కృతి సనన్‌.. 

టాప్‌ టు బాటమ్‌ బ్లూనే అంటూ సూట్‌లో నుపూర్‌ సనన్‌..

స్లీవ్‌ లెస్‌ ట్రెండీ డ్రెస్‌కు మ్యాచింగ్‌గా సింపుల్‌ నెక్లెస్‌తో శ్రద్ధాదాస్‌..

ప్లెయిన్‌ బ్లూ కలర్‌ శారీతో క్లాసీ లుక్‌లో తాప్సీ..

ఎంబ్రాయిడరీ చేసిన శారీతో వావ్‌ అనిపిస్తోన్న కృతి శెట్టి..

బ్లూ కలర్‌ డ్రెస్‌కు గోల్డ్‌ కలర్‌ వర్క్‌తో పార్టీ వేర్‌తో రకుల్‌. 

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

లవ్లీ లావెండర్‌... లవ్లీ పోజులు

Eenadu.net Home