వింటర్‌ ట్రెండ్స్‌ చూశారా..?

మెరూన్‌ కలర్‌ స్వెటర్‌, బ్లాక్‌ స్కార్ఫ్‌తో అదరగొట్టిన రష్మిక.

వైట్‌ అండ్‌ వైట్‌లో కూల్‌గా నయనతార

బ్లూ కలర్‌ ట్రెండీ జాకెట్‌లో జాన్వీ కపూర్‌

మెరూన్‌ కలర్‌ డ్రెస్‌లో.. గ్లామర్‌ లుక్స్‌తో అలియా...

టాప్‌ టూ బాటమ్‌ బేబీ పింక్‌తో బుట్టబొమ్మ

ఫంక్షన్‌కైనా.. పార్టీకైనా ఇలా ఓకే అంటూ సిల్వర్‌ కలర్‌ స్కర్ట్‌, వైట్‌ షర్ట్‌తో కత్రినా..

బ్లాక్ కలర్‌ జంప్‌ సూట్‌లో వయ్యారాల శ్రీలీల..

దేశం ఏదైనా డ్రెస్‌ స్టైల్‌ మనదే.. డెనిమ్‌ జాకెట్‌, బ్లాక్‌ ఫ్రాక్‌లో దీపికా పదుకొణె

బ్లాక్‌, సిల్వర్‌ కలర్‌ చమ్కీ డ్రెస్‌లో మెరిసిపోతున్న ప్రణీత

అంతా ఆరెంజే... నారింజ రంగు కోట్‌లో ఓర చూపుల రకుల్‌ ప్రీత్‌సింగ్‌

చెమ్కీ బ్లాక్‌ జాకెట్‌తో కాజల్

గ్రే కలర్‌ ఫార్మల్‌ జాకెట్‌తో ఆఫీసర్‌లా మృణాల్‌

ఒక్కరు కాదు ఇద్దరు.. ‘ద్వయం’ ప్రత్యేకం!

పుష్ప నెం.1: ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలివే!

బాలీవుడ్ క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌!

Eenadu.net Home