వెబ్‌ సిరీస్‌ల్లోనూ

హీరోయిన్ల మెరుపులు

వెబ్‌ సిరీస్‌లపై స్టార్‌ కథా నాయికలూ ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది గ్లామర్‌ ఇమేజ్‌ను పక్కనెట్టి ఇక్కడ కొత్తగా మెరుస్తున్నారు. ‘సిటాడెల్‌’తో సమంత తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం సిరీస్‌ విడుదల నేపథ్యంలో.. హీరోయిన్లు నటించిన వెబ్‌ సిరీస్‌లేంటో చూద్దాం. 

సమంత

ఫ్యామిలీమ్యాన్‌ 2, సిటాడెల్‌: హనీబన్నీ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

తమన్నా

11th అవర్‌ (ఆహా), నవంబర్‌ స్టోరీ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

కాజల్‌

లైవ్‌ టెలికాస్ట్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

త్రిష

బృందా (సోనీలివ్‌)

రాశీ ఖన్నా

ఫర్జీ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

అమలా పాల్‌

కుడి ఎడమైతే (ఆహా)

శోభిత

ది నైట్‌ మేనేజర్‌ (డిస్నీ+హాట్‌స్టార్‌), బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)

ఈషా రెబ్బా

3 రోజెస్ (ఆహా), పిట్ట కథలు (నెట్‌ఫ్లిక్స్‌)

లావణ్య త్రిపాఠి

పులి మేక (జీ 5), మిస్‌ పర్‌ఫెక్ట్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

ప్రియా భవానీ శంకర్‌

దూత (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

శివాని రాజశేఖర్‌

అహ నా పెళ్లంట! (జీ 5)

శ్రుతి హాసన్‌

బెస్ట్‌ సెల్లర్‌ (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో)

నివేదా పేతురాజ్‌

పరువు (జీ 5)

నిత్యా మేనన్‌

కుమారి శ్రీమతి (అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో), మాస్టర్‌పీస్‌ (డిస్నీ+హాట్‌స్టార్‌)

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home