టిష్యూ చీరల ట్రెండ్‌లో.. సినీ తారలు

నలుపు, బంగారు రంగులు కలగలిసిన టిష్యూ శారీలో మెరిసిపోతున్న త్రిష

బంగారు రంగు టిష్యూ శారీలో క్లాసీ లుక్‌లో జాన్వీ కపూర్‌

గోల్డ్‌ కలర్‌ శారీకి మ్యాచింగ్‌ జుంకీలతో వావ్‌.. అనిపిస్తోన్న శోభితా ధూళిపాళ

గోల్డ్‌, పింక్‌ రంగుల కలయిక టిష్యూ చీరకు మ్యాచింగ్‌ హారం, జుంకీలతో జ్యోతిక

సిల్వర్‌ కలర్‌ టిష్యూ శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజు, మ్యాచింగ్‌ హ్యాండ్‌ పర్స్‌తో ట్రెండీగా శ్రద్ధా కపూర్‌ 

బేబీ పింక్‌ టిష్యూ శారీ, తెలుపు రంగు స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో సింపుల్‌గా త్రిప్తి డిమ్రి

గ్రే కలర్‌ టిష్యూ శారీ, ట్రెండీ జుంకాలతో కీర్తి సురేశ్‌

లేత గులాబి రంగు టిష్యూ చీరకి మ్యాచింగ్‌ నగలతో ట్రెడిషనల్‌ లుక్‌లో శనయా కపూర్‌

గోల్డెన్‌ కలర్‌ టిష్యూ శారీలో సింపుల్, క్లాసీ లుక్‌లో కంగనా రనౌత్‌

మెరూన్‌ కలర్‌ టిష్యూ శారీకి ట్రెండీ వర్క్‌ బ్లౌజ్‌, మ్యాచింగ్‌ జ్యువెలరీతో రెబా మోనికా జాన్‌

పెద్ద అంచు ఉన్న బంగారు రంగు చీరకి మ్యాచింగ్‌ గాజులతో క్లాసీ లుక్‌లో పూజా హెగ్డే

టిష్యూ శారీని ట్రెండీగా డిజైన్‌ చేయించుకున్న అనన్యా పాండే

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home