అత్యధిక 5+ వికెట్లు.. అశ్విన్‌ నెంబర్‌ 2

టెస్టు క్రికెట్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఎక్కువసార్లు ఐదుకుపైగా వికెట్లు తీసిన ఘనుడు అంటే మురళీధరనే. అయితే చాలా ఏళ్లుగా రెండో స్థానంలో ఉన్న షేన్‌ వార్న్‌ను అశ్విన్ అధిగమించాడు. ఈ నేపథ్యంలో లిస్ట్‌లో ఉన్న టాప్‌ 10 బౌలర్లు ఎవరో చూద్దామా?

67

ముత్తయ్య మురళీధరన్‌

శ్రీలంక

37

రవిచంద్రన్‌ అశ్విన్‌

భారత్‌

37

షేన్‌ వార్న్‌

ఆస్ట్రేలియా

36

రిచర్డ్‌ హెడ్లీ

న్యూజిలాండ్‌

35

అనిల్‌ కుంబ్లే

భారత్

34

రంగన హెరాత్‌

శ్రీలంక

32

జేమ్స్‌ ఆండర్సన్‌

ఇంగ్లాండ్‌

29

గ్లెన్‌ మెక్‌గ్రాత్‌

ఆస్ట్రేలియా

27

ఇయాన్‌ బోథమ్‌

ఇంగ్లాండ్‌

26

డేల్‌ స్టెయిన్‌

సౌతాఫ్రికా

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home