ఎక్స్‌లో వీరి ఫాలోయింగ్‌ ఎంతో తెలుసా!

ప్రముఖ సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫాలోవర్లు 100 మిలియన్లకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అకౌంటు హోల్డర్లు ఎవరో చూద్దామా..

ఎలన్‌ మస్క్‌

189.7 మిలియన్‌ ఫాలోవర్స్‌

ఎక్స్‌ యజమాని

బరాక్‌ ఒబామా

131.7 మిలియన్‌ ఫాలోవర్స్‌

అమెరికా మాజీఅధ్యక్షుడు

క్రిస్టియానో రొనాల్డో

112 మిలియన్‌ ఫాలోవర్స్‌

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌

జస్టిన్‌ బీబర్‌

110.5 మిలియన్‌ ఫాలోవర్స్‌

కెనడా పాప్‌సింగర్‌

రెహానా

108.1 మిలియన్‌ ఫాలోవర్స్‌

బార్బడోస్‌ పాప్‌సింగర్‌

కేటీ పెర్రీ

106.3 మిలియన్‌ ఫాలోవర్స్‌

కాలిఫోర్నియా పాప్‌సింగర్‌

నరేంద్ర మోదీ

100 మిలియన్‌ ఫాలోవర్స్‌

భారత ప్రధాని

టేలర్‌ స్విఫ్ట్‌

95.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ 

యూఎస్‌ పాప్‌సింగర్

డొనాల్డ్‌ ట్రంప్‌

87.2 మిలియన్‌ ఫాలోవర్స్‌ 

అమెరికా మాజీఅధ్యక్షుడు

లేడీ గాగా

83.1 మిలియన్‌ ఫాలోవర్స్‌

అమెరికా పాప్‌సింగర్

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home