ఈ సీఈఓల వేతనం ఎంతంటే?
ఐటీ సంస్థలకు సీఈఓలుగా వ్యవహరించే వారి వేతనం రూ.కోట్లలోనే ఉంటుంది. మరి ఈ జాబితాలో ఎవరు ముందున్నారు?
ఇన్ఫోసిస్: సలీల్ పరేఖ్
వార్షిక వేతనం: రూ.56 కోట్లు
విప్రో: శ్రీనివాస్ పల్లియా
వార్షిక వేతనం: రూ.50 కోట్లు
హెచ్‌సీఎల్ టెక్: సి.విజయ్‌కుమార్
వార్షిక వేతనం: రూ.28.4 కోట్లు (2022-23)
ఎల్‌టీఐమైండ్‌ట్రీ: దెబాషిస్ ఛటర్జీ
వార్షిక వేతనం: రూ.17.5 కోట్లు (2022-23)
టెక్ మహీంద్రా: మోషిత్ జోషి
వార్షిక వేతనం: రూ.17.5 కోట్లు
టీసీఎస్: కె. కృతివాసన్
బేసిక్ వేతనం: రూ.1.9 కోట్లు (ఇతర ప్రయోజనాలు అదనం)
టీసీఎస్ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథ్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రయోజనాలు కలుపుకొని రూ.29 కోట్లు ఆర్జించారు.