బాహుబలి స్టాక్స్
(2025 జనవరి 22 నాటికి)
ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్
షేరు ధర రూ.1,38,651
ఈ సంస్థ ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.
మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (MRF)
షేరు ధర రూ.1,11,501
దేశంలో టైర్ల తయారుచేసే సంస్థల్లో అగ్రస్థానంలో ఉంది.
పేజ్ ఇండస్ట్రీస్
షేరు ధర రూ.45,900
జాకీ పేరిట లోదుస్తులు, లాంజ్‌వేర్, సాక్స్‌లను విక్రయిస్తుంటుంది.
హనీవెల్ ఆటోమేషన్ ఇండియా
షేరు ధర రూ.40,600
ఏరోస్పేస్, బిల్డింగ్ తదితర పరిశ్రమలకు ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్ పరిష్కారాలు అందిస్తోంది.
యమున సిండికేట్
షేరు ధర రూ.38,001
బ్యాటరీలు, పెట్రోల్ పంపులు, ఎలక్ట్రిక్ గూడ్స్, వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుపుతుంటుంది.
బాష్ (bosch)
షేరు ధర రూ.30,500
ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, కన్జ్యూమర్ గూడ్స్ వంటి రంగాలకు టెక్నాలజీ, సర్వీసులను అందిస్తుంటుంది.
బాంబే ఆక్సిజన్
షేరు ధర రూ.28,899
భారత్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ. సెక్యూరిటీలు, డిబెంచర్లు, ఇతర ఉత్పత్తుల్లో పెట్టుబడులు పెడుతుంటుంది.
3ఎం ఇండియా
షేరు ధర రూ.28,828
స్కాట్చ్ బ్రైట్, స్కాచ్ టేప్ పేరిట 60వేలకు పైగా ఉత్పత్తులను ఈ సంస్థ తయారుచేస్తోంది.
అబాట్ ఇండియా
షేరు ధర రూ.27,804
ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసి ఈ సంస్థ విక్రయిస్తుంటుంది.
శ్రీ సిమెంట్
షేరు ధర రూ.25,312
సిమెంట్ ఉత్పత్తి చేసే కంపెనీ. భారత్‌లోని టాప్ 3 సిమెంట్ కంపెనీల్లో ఇదీ ఒకటి.