రన్స్‌ లిస్ట్‌: కింగ్ ఫస్ట్‌... ఆ నెక్స్ట్‌ ఎవరంటే? 

ఐపీఎల్‌ అన్ని సీజన్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ అంటే కింగ్‌ విరాట్‌ కోహ్లీనే. ఆ తర్వాత జాబితాలో ఎవరెవరు ఉన్నారు, ఎన్నేసి పరుగులు చేశారో చూద్దాం!

విరాట్‌ కోహ్లీ

7263 పరుగులు

మ్యాచ్‌లు: 237

అత్యధిక స్కోరు: 113

శిఖర్‌ ధావన్‌

6617 పరుగులు

మ్యాచ్‌లు: 217

అత్యధిక స్కోరు: 106*

డేవిడ్‌ వార్నర్‌

6397 పరుగులు

మ్యాచ్‌లు: 176

అత్యధిక స్కోరు: 126

రోహిత్‌ శర్మ

6211 పరుగులు

మ్యాచ్‌లు: 243

అత్యధిక స్కోరు: 109*

సురేశ్‌ రైనా

5528 పరుగులు

మ్యాచ్‌లు: 205

అత్యధిక స్కోరు: 100*

ఏబీ డివిలియర్స్‌

5162 పరుగులు

మ్యాచ్‌లు: 184

అత్యధిక స్కోరు: 133*

ఎంఎస్‌ ధోనీ

5082 పరుగులు

మ్యాచ్‌లు: 250

అత్యధిక స్కోరు: 84*

క్రిస్‌ గేల్‌

4965 పరుగులు

మ్యాచ్‌లు: 142

అత్యధిక స్కోరు: 175*

రాబిన్‌ ఉతప్ప

4952 పరుగులు

మ్యాచ్‌లు: 205

అత్యధిక స్కోరు: 88

దినేశ్‌ కార్తిక్‌

4516 పరుగులు

మ్యాచ్‌లు: 242

అత్యధిక స్కోరు: 97*

ఆఖరి ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు వీరివే!

పవర్‌ప్లేలో పవర్‌ఫుల్ హైదరాబాద్‌

నాలుగు పదుల వయసులోనూ తగ్గేదేలే..!

Eenadu.net Home