టీ20 క్రికెట్‌లో నమోదైన అత్యధిక స్కోర్లు ఇవే!

అఫ్గానిస్థాన్‌ (278/3).. ఐర్లాండ్‌పై 2019లో 

ఈ మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఆటగాడు హజ్రతుల్లా జాజాయ్‌ 62 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు.

Image:Twitter

చెక్‌ రిప్లబిక్‌ (278/4).. టర్కీపై 2019లో

చెక్‌ రిప్లబిక్‌ ఆటగాడు సుదేష్ విక్రమశేఖర 36 బంతుల్లో 104 పరుగులు చేశాడు. టర్కీ 21 పరుగులకే ఆలౌట్‌ కావడం గమనార్హం.

Image:Twitter

ఆస్ట్రేలియా (263/3).. శ్రీలంకపై 2016లో 

ఆసీస్‌ ప్లేయర్‌ మ్యాక్స్‌వెల్‌ 65 బంతుల్లో 145 పరుగులు బాదాడు.

Image:Twitter

శ్రీలంక (260/6).. కెన్యాపై 2007లో 

లంక ఆటగాళ్లు సనత్‌ జయసూర్య (88), జయవర్ధనే (65) రాణించారు.

Image:Eenadu

భారత్‌ (260/5).. శ్రీలంకపై 2017లో

రోహిత్ శర్మ (118; 43 బంతుల్లో12 ఫోర్లు, 10 సిక్స్‌లు) దంచికొట్టాడు.

Image:Twitter 

చెక్‌ రిపబ్లిక్‌ (258/2).. బల్గేరియాపై 2022లో 

చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాళ్లు సబావూన్ డేవిజి (115), డైలాన్ స్టెయిన్ (106) శతకాలు బాదారు.

Image:Twitter

డెన్మార్క్‌ (256/5).. జిబ్రాల్టర్‌పై 2022లో 

డెన్మార్క్‌ ఆటగాడు నికోలాజ్ లేగ్స్‌గార్డ్ (91) రాణించాడు.

Image:Twitter

న్యూజిలాండ్ (254/5).. స్కాట్లాండ్‌పై 2022లో 

కివీస్‌ ఆల్ రౌండర్ మార్క్ చాప్మన్ 44 బంతుల్లో 83 పరుగులు చేశాడు.

Image:Twitter

స్కాట్లాండ్‌ (252/3).. నెదర్లాండ్స్‌పై

 2019లో

స్కాట్లాండ్‌ ఓపెనర్‌ జార్జ్ మున్సే (127) రాణించాడు.

Image:Twitter

ఆస్ట్రేలియా (248/6).. ఇంగ్లాండ్‌పై 2013లో 

ఆరోన్‌ ఫించ్‌ (156; 63 బంతుల్లో) దంచికొట్టాడు.

Image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home