ఐపీఎల్‌ 2023: సిక్సుల మోత మోగించింది వీరే!

ఐపీఎల్‌ 2023 రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు అన్ని జట్లు 8-9 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. కాగా.. ఇప్పటి వరకు అత్యధిక సిక్సులు బాదిన టాప్‌ 10 ప్లేయర్లపై ఓ లుక్కేద్దామా...

Image: AP

1. ఫాఫ్‌ డుప్లెసిస్‌ (RCB)

28 సిక్సులు 

Image: Twitter

2. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (RCB)

23 సిక్సులు

Image: Twitter

3. శివమ్‌ దూబె (CSK)

21 సిక్సులు

Image: Twitter

4. కైల్‌ మేయర్స్‌ (LSG)

20 సిక్సులు 

Image: Twitter

5. రింకూ సింగ్‌ (KKR)

19 సిక్సులు

Image: Twitter

6. రుతురాజ్‌ గైక్వాడ్‌ (CSK)

19 సిక్సులు

Image: Twitter

7. యశస్వీ జైస్వాల్‌ (RR)

18 సిక్సులు

Image: Twitter

8. నికోలస్‌ పూరన్‌ (LSG)

17 సిక్సులు

Image: Twitter


9. షిమ్రాన్‌ హిట్‌మయర్‌ (RR)

16 సిక్సులు

Image: Twitter

10. వెంకటేశ్‌ అయ్యర్‌ (KKR)

16 సిక్సులు

Image: Twitter

భారత్‌ X దక్షిణాఫ్రికా.. షెడ్యూల్‌ ఇదే..!

క్రీడల్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఇవీ!

ప్రపంచ కప్‌: డాట్‌ బాల్స్‌ ఎవరెక్కువ వేశారంటే?

Eenadu.net Home