లాక్మా ఆర్ట్‌+ఫిల్మ్‌ గాలాలో హాలీవుడ్‌ బ్యూటీస్‌!

అమెరికాలోని లాస్‌ ఏంజిలెస్‌లో ‘లాక్మా ఆర్ట్‌+ఫిల్మ్‌ గాలా’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు హాలీవుడ్‌ సినీ తారలు వచ్చి సందడి చేశారు. 

Image: AP

బిల్లీ ఐలాష్‌

అమెరికన్‌ సింగర్‌, నటి

Image: AP

కిమ్‌ కర్దాషియన్‌

అమెరికన్‌ టీవీ సెలబ్రిటీ, వ్యాపారవేత్త

Image: AP

సిడ్నీ స్వీనీ

అమెరికన్‌ నటి

Image: AP

అడిసన్‌ రే

అమెరికన్‌ సోషల్‌మీడియా సెలబ్రిటీ, నటి

Image: AP

ఎలిజబెత్‌ టెన్‌హౌటెన్‌

అమెరికన్‌ రచయిత

Image: AP

ఎమిలీ ట్రెంబ్లే

అమెరికన్‌ మోడల్‌

Image: AP

పారిస్‌ హిల్టన్‌

అమెరికా మీడియా పర్సనాలిటీ, మోడల్‌

Image: AP

కెండల్‌ జెన్నర్‌

అమెరికన్‌ మోడల్‌

Image: AP

లారా హ్యారియర్‌

అమెరికన్‌ మోడల్‌, నటి

Image: AP

సాల్మా హయక్‌

మెక్సికన్‌-అమెరికన్‌ నటి, నిర్మాత

Image: AP

హైదీ క్లమ్‌

జర్మన్‌-అమెరికన్‌ మోడల్‌

Image: AP

ఒలివియా వైల్డ్‌

అమెరికన్‌ నటి

Image: AP

అలెసెండ్రియా ఆంబ్రోసియో

బ్రెజిలియన్‌ మోడల్‌

Image: AP

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home