పని ఒత్తిడి నుంచి ఇలా రిలాక్స్‌ అవ్వండి!

అదే పనిగా కూర్చోకుండా గంటకో గంటన్నరకొకసారి బ్రేక్‌ తీసుకోండి.

Source: Pixabay

టీ లేదా కాఫీ తాగి రీఫ్రెష్‌ అవ్వండి. గ్రీన్‌టీకి ప్రాధాన్యం ఇవ్వండి.

Source: Pixabay

పది నిమిషాలు నడవండి. దీంతో మీ ఒత్తిడి తగ్గి పని మీద దృష్టి పెట్టొచ్చు.

Source: Pixabay

మరీ అలసటగా అనిపిస్తే, కూర్చున్న ప్రదేశంలోనే కొద్దిసేపు ధ్యానం చేయడం మరో మంచి మార్గం.

Source: Pixabay

ఐదు నిమిషాల పాటు గట్టిగా శ్వాస తీసుకుంటూ వదలడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

Source: Pixabay

పనికి కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇష్టమైన మ్యూజిక్‌ వినండి.

Source: Pixabay

మీ స్నేహితులు, ఇష్టమైన వారితో మాట్లాడటం వల్ల పని భారాన్ని మర్చిపోవచ్చు.

Source: Pixabay

చాలా కాలంగా పని ఒత్తిడితో సతమతమవుతుంటే విహార యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం.

Source: Pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home