ఉత్తమ క్రికెటర్.. ఇప్పుడు బుమ్రా.. ఇంతకుముందు ఎవరు?
భారత అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐసీసీ అత్యున్నత పురస్కారం ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’కు ఎంపికయ్యాడు. సర్ గ్యారిఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ పేరిట ఇచ్చే ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారత పేసర్ బుమ్రానే కావడం విశేషం.
2004 నుంచి ఇస్తున్న ఈ పురస్కారాన్ని భారత్ తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా రెండు సార్లు అందుకున్నాడు. కొవిడ్-19 కారణంగా 2020లో ఈ అవార్డును ఇవ్వలేదు. మరి ఏ ఏడాది, ఎవరు దీనిని గెలుచుకున్నారో ఓ లుక్కేద్దాం.
2004
రాహుల్ ద్రవిడ్
దేశం: భారత్
2005
జాక్వెస్ కలిస్ (సౌతాఫ్రికా), ఆండ్రూ ఫింట్లాఫ్ (ఇంగ్లాండ్) సంయుక్తంగా..
2006, 2007
రికీ పాంటింగ్
దేశం: ఆస్ట్రేలియా
2008
శివనారాయణ్ చందర్‌పాల్
దేశం: వెస్టిండీస్
2009, 2014
మిచెల్ జాన్సన్
దేశం: ఆస్ట్రేలియా
2010
సచిన్ తెందూల్కర్
దేశం: భారత్
2011
జొనాథన్ ట్రాట్
దేశం:ఇంగ్లాండ్
2012
కుమార సంగక్కర
దేశం: శ్రీలంక
2013
మైకేల్ క్లార్క్
దేశం: ఆస్ట్రేలియా
2015
స్టీవ్ స్మిత్
దేశం: ఆస్ట్రేలియా
2016
రవిచంద్రన్ అశ్విన్
దేశం: భారత్
2017, 2018
విరాట్ కోహ్లీ
దేశం: భారత్
2019
బెన్ స్టోక్స్
దేశం: ఇంగ్లాండ్
2021
షహీన్ షా అఫ్రిది
దేశం: పాకిస్థాన్
2022
బాబర్ అజామ్
దేశం: పాకిస్థాన్
2023
పాట్ కమిన్స్
దేశం: ఆస్ట్రేలియా
2024
జస్‌ప్రీత్ బుమ్రా
దేశం: భారత్