ICC టీ20 టీమ్‌-2024.. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

టీ20 టీమ్ ఆఫ్‌ ది ఇయర్‌(2024)ను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో నలుగురు టీమ్ఇండియా ప్లేయర్లకు చోటు దక్కింది. టీమ్‌లో ఎవరెవరు ఉన్నారంటే? 

భారత స్టార్ బ్యాటర్ రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రోహిత్‌ వీడ్కోలు పలికాడు. 

ట్రావిస్ హెడ్ 

దేశం: ఆస్ట్రేలియా

ఫిల్ సాల్ట్ 

దేశం: ఇంగ్లాండ్ 

బాబర్ అజామ్ 

దేశం: పాకిస్థాన్‌ 

నికోలస్ పూరన్ 

దేశం: వెస్టిండీస్ 

సికిందర్ రజా 

దేశం: జింబాబ్వే 

హార్దిక్ పాండ్య 

దేశం: భారత్ 

రషీద్ ఖాన్‌ 

దేశం: అఫ్గానిస్థాన్ 

వానిందు హసరంగ

 దేశం: శ్రీలంక

జస్‌ప్రీత్‌ బుమ్రా 

దేశం: భారత్ 

అర్ష్‌దీప్ సింగ్ 

దేశం: భారత్ 

IND vs PAK: భారత్, పాక్ మ్యాచ్‌.. నమోదైన రికార్డులివే

విరాట్‌ మెచ్చిన ఎలక్ట్రిక్‌ బోట్‌ రేసింగ్‌..

ఛాంపియన్స్‌ ట్రోఫీ.. భారత్‌ రికార్డులివే!

Eenadu.net Home