టీ20 ప్రపంచకప్‌లో శతక వీరులు

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు  మూడంకెల స్కోరును సాధించిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

Image:Twitter

క్రిస్‌గేల్ (117; 57 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్స్‌లు) 

దక్షిణాఫ్రికాపై 2007లో

Image:Twitter

సురేశ్ రైనా (101; 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) 

సౌతాఫ్రికాపై 2010లో

Image:Twitter

మహేల జయవర్ధనే (100; 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు)

జింబాబ్వేపై 2010లో

Image:Twitter

బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (123; 58 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) 

బంగ్లాదేశ్‌పై 2012లో

Image:Twitter

అలెక్స్ హేల్స్‌ (116 నాటౌట్‌; 64 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) 

 శ్రీలంకపై 2014లో

Image:Twitter

అహ్మద్‌ షెజాద్‌ (111 నాటౌట్‌; 62 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) 

బంగ్లాదేశ్‌పై 2014లో

Image:Twitter 

తమీమ్‌ ఇక్బాల్‌ (103 నాటౌట్‌; 63 బంతుల్లో10 ఫోర్లు, 5 సిక్స్‌లు) 

ఒమన్‌పై 2016లో

Image:Twitter

క్రిస్‌ గేల్ (100 నాటౌట్‌; 48 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్స్‌లు)

ఇంగ్లాండ్‌పై 2016లో

Image:Twitter 

జోస్‌ బట్లర్‌ (101 నాటౌట్‌; 67 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) 

శ్రీలంకపై 2021లో

Image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home