టీ20 ప్రపంచకప్‌: విరాట్‌ కోహ్లీ ప్రపంచ రికార్డు  

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ మెగా టోర్నీలో అత్యధిక రన్స్‌ (1065) చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Image:Twitter

కోహ్లీ 23 ఇన్నింగ్స్‌ల్లోనే 1065 పరుగులు చేయడం విశేషం. కోహ్లీ తర్వాత ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దాం రండి.

Image:Twitter

మహేల జయవర్ధనే 

1016 పరుగులు 31 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం: 2

Image:RKC

క్రిస్‌ గేల్‌ 

965 పరుగులు 33 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం:3

Image:RKC

రోహిత్‌ శర్మ

921 పరుగులు 34 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం:4

Image:RKC

తిలకరత్నె దిల్షాన్‌

897 పరుగులు 34 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం:5

Image:Twitter

డేవిడ్‌ వార్నర్‌ 

781 పరుగులు 33 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం:6

Image:RKC

షకీబ్‌ అల్‌ హసన్‌

729 పరుగులు 34 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం:7

Image:RKC

ఏబీ డివిలియర్స్‌

717 పరుగులు 29 ఇన్నింగ్స్‌ల్లో 

స్థానం:8

Image:RKC

జోస్‌ బట్లర్‌ 

665 పరుగులు 24 ఇన్నింగ్స్‌ల్లో

స్థానం:9

Image:RKC

కుమార సంగక్కర

శ్రీలంక మాజీ వికెట్‌కీపర్‌ కుమార సంగక్కర టీ20 ప్రపంచకప్‌లో 30 ఇన్నింగ్స్‌ల్లో 661 పరుగులు చేసి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.

Image:RKC

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home