టీ20 ప్రపంచకప్ కప్: జట్ల అత్యధిక, అత్యల్ప స్కోర్లు ఇవే
శ్రీలంక అత్యధిక స్కోరు: 260/6 (కెన్యాపై 2007లో)
*టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు
అత్యల్ప స్కోరు: 87 ఆలౌట్ (ఆస్ట్రేలియాపై 2010లో)
Image:Twitter
ఇంగ్లాండ్
అత్యధిక స్కోరు: 230/8 (సౌతాఫ్రికాపై 2016లో)
అత్యల్ప స్కోరు: 80 ఆలౌట్ (భారత్‌పై 2012లో)
Image:Twitter
సౌతాఫ్రికా
అత్యధిక స్కోరు: 229/4 (ఇంగ్లాండ్‌పై 2016లో)
అత్యల్ప స్కోరు:116/9 (భారత్‌పై 2007లో)
Image:Twitter
భారత్
అత్యధిక స్కోరు: 218/4 (ఇంగ్లాండ్‌పై 2007లో)
అత్యల్ప స్కోరు: 79 ఆలౌట్ (న్యూజిలాండ్‌పై 2016లో)
Image:Twitter
వెస్టిండీస్
అత్యధిక స్కోరు:205/6 (దక్షిణాఫ్రికాపై 2007లో)
అత్యల్ప స్కోరు: 55 ఆలౌట్ (ఇంగ్లాండ్‌పై 2021లో)
Image:Twitter
పాకిస్థాన్
అత్యధిక స్కోరు: 201/5 (బంగ్లాదేశ్‌పై 2016లో)
అత్యల్ప స్కోరు: 82 ఆలౌట్ (వెస్టిండీస్‌పై 2014లో)
Image:Twitter
న్యూజిలాండ్
అత్యధిక స్కోరు:198/5 (ఐర్లాండ్‌పై 2009లో)
అత్యల్ప స్కోరు: 60 ఆలౌట్ (శ్రీలంకపై 2014లో)
Image:Twitter
ఆస్ట్రేలియా
అత్యధిక స్కోరు:193/4 (పాకిస్థాన్‌పై 2016లో)
అత్యల్ప స్కోరు: 86 ఆలౌట్ (భారత్‌పై 2014లో)
Image:Twitter
అఫ్గానిస్థాన్
అత్యధిక స్కోరు:190/4 (స్కాట్లాండ్‌పై 2021లో)
అత్యల్ప స్కోరు: 72 ఆలౌట్ (బంగ్లాదేశ్‌పై 2014లో)
Image:Twitter
బంగ్లాదేశ్
అత్యధిక స్కోరు:181/7 (పాపువా న్యూగియాపై 2021లో)
అత్యల్ప స్కోరు: 70 ఆలౌట్ (న్యూజిలాండ్‌పై 2016లో)
Image:Twitter
ఐర్లాండ్
అత్యధిక స్కోరు:189/4 (నెదర్లాండ్స్‌పై 2014లో)
అత్యల్ప స్కోరు: 68 ఆలౌట్ (వెస్టిండీస్‌పై 2010లో)
Image:Twitter
నెదర్లాండ్స్ అత్యధిక స్కోరు:193/4 (ఐర్లాండ్‌పై 2014లో)
అత్యల్ప స్కోరు: 39 ఆలౌట్ (శ్రీలంకపై 2014లో)
*టోర్నీ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు.
Image:Twitter