టీ20 ప్రపంచకప్‌: ఏ సంవత్సరం.. ఎవరు విజేత? 

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్‌ 16 నుంచి పురుషుల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ టోర్నీని ఏడుసార్లు నిర్వహించారు. మరి ఏ సంవత్సరం, ఎవరు విజేతగా నిలిచారో ఓ లుక్కేద్దాం.

Image:Twitter

విజేత:భారత్ (2007)

రన్నరప్‌:పాకిస్థాన్‌

నిర్వహించిన ప్రదేశం: సౌతాఫ్రికా

Image:Twitter

విజేత: పాకిస్థాన్‌ (2009) 

రన్నరప్‌:శ్రీలంక

నిర్వహించిన ప్రదేశం: ఇంగ్లాండ్‌

Image:Twitter

విజేత: ఇంగ్లాండ్‌ (2010)

రన్నరప్‌: ఆస్ట్రేలియా

నిర్వహించిన ప్రదేశం: వెస్టిండీస్‌ 

Image:Twitter 

విజేత:వెస్టిండీస్‌ (2012)

రన్నరప్‌:శ్రీలంక

నిర్వహించిన ప్రదేశం: శ్రీలంక

Image:Twitter

విజేత: శ్రీలంక (2014)

రన్నరప్‌:భారత్‌

నిర్వహించిన ప్రదేశం: బంగ్లాదేశ్

Image:Twitter

విజేత: వెస్టిండీస్‌ (2016)

రన్నరప్‌: ఇంగ్లాండ్‌

నిర్వహించిన ప్రదేశం: భారత్‌

Image:RKC

విజేత: ఆస్ట్రేలియా (2021)

రన్నరప్‌: న్యూజిలాండ్‌

నిర్వహించిన ప్రదేశం: యూఏఈ,ఒమన్‌

Image:Twitter

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

IPL వేలం: గతేడాది స్టార్క్‌.. అంతకుముందు ఎవరంటే?

Eenadu.net Home